సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు నివాళులర్పించిన మాజీ మంత్రి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు నివాళులర్పించిన మాజీ మంత్రి

MBNR: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలలో మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.