VIDEO: 27 శ్రీరామ శోభాయాత్ర విజయవంతానికి కార్యశాల

VIDEO: 27 శ్రీరామ శోభాయాత్ర విజయవంతానికి కార్యశాల

E.G: ఈ నెల 27న శ్రీరామ నవమి సందర్బంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బైక్ ర్యాలీకి సంబంధించి శనివారం కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశంలో RSS ప్రాంత కార్యదర్శి ఓలేటి సత్యనారాయణ, ఉత్సవ సమితి అధ్యక్షుడు పి.రామరాజు తదితరులు హాజరయ్యారు. శోభాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో ర్యాలీ సాగేలా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.