CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తాతయ్య

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తాతయ్య

NTR: జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన 29 మంది బాధితులకు రూ.14,67,529 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే తాతయ్య తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. 'సీఎం సహాయం.. ఇది పేదలకు ఒక వారం' అని కొనియాడారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుకున్నారు. ఈ కార్యక్రమంలో కొఠారు సత్యనారాయణ ప్రసాద్, ఇర్రి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.