గ్యాస్ సరఫరాలో భారీ గోల్‌మాల్
NGKL: అచ్చంపేటలో గ్యాస్ సరఫరాలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. MRO సైదులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో లక్ష్మీ ప్రసన్న గ్యాస్ ఏజెన్సీలో రికార్డులు, గోదాం లెక్కలు సరిపోకపోవడం గుర్తించారు. 300 గ్యాస్ సిలిండర్లు గోదాంలో లేకపోవడంతో బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు అనుమానిస్తున్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు.