నగరంలో ఇండక్షన్ కుక్‌టాప్‌లకు భారీ డిమాండ్

నగరంలో ఇండక్షన్ కుక్‌టాప్‌లకు భారీ డిమాండ్

HYD: పాశ్చాత్యదేశంలో యుద్ధం కారణంగా LPG సరఫరాలో ఆంక్షలు విధించడంతో నగరంలో వంట కష్టాలు మొదలయ్యాయి. దీంతో నగరవాసులు ప్రత్యామ్నాయాల వైపు మెగ్గు చూపుతున్నారు. ఈ మేరకు విద్యుత్‌తో పనిచేసే ఇండక్షన్ కుక్‌టాప్‌లకు భారీ డిమాండ్ పెరిగింది. సాధరణంగా నెలలో 5 ఇండక్షన్ కుక్‌టాప్‌లను విక్రయిస్తే ఇప్పుడు మాత్రం 2 రోజుల్లోనే విక్రయిస్తున్నట్లు షాప్ యజమానులు తెలిపారు.