CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
PPM: సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులుకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పంపిణీ చేశారు. పార్వతీపురం సంకావీధి చెందిన కొట్టిస్ సత్యవతికీ రూ. 32,836, సితానగరం మండలం గెడ్డలుప్పి గ్రామానికి చెందిన శ్రీపతి సురేష్ కుమార్‌కి రూ.1,23,144, బలిజిపేట మండలం వంతరం గ్రామానికి చెందిన బెవర రామకృష్ణ కుటుంబ సభ్యులకు రూ. 70,136 చెక్కులను పంపిణీ చేశారు.