ఘనంగా పీలా మహాలక్ష్మి నాయుడు 15వ వర్ధంతి
VSP: పెందుర్తి మాజీ ఎంపీపీ కీ.శే. పీలా మహాలక్ష్మి నాయుడు 15వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు పారిశ్రామికవేత్త పీలా కృష్ణ అప్పారావు APUFIDC ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు ఘనంగా నివాళులు అర్పించారు. గవరపాలెం, ద్రోణంరాజు నగర్ తదితర ప్రాంతాల్లో విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.