VIDEO: జగదేవపూర్‌లో ఏకాదశి నగర సంకీర్తన

VIDEO: జగదేవపూర్‌లో ఏకాదశి నగర సంకీర్తన

SDPT: జగదేవపూర్ పట్టణ కేంద్రంలో మంగళవారం ఏకాదశి నగర సంకీర్తన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టణంలోని ప్రధాన రోడ్డు మీదుగా హరే రామ హరే కృష్ణ నామ స్మరణతో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. జగదేవపూర్ పట్టణ పుర వీధులు భక్తి పారవశ్యమయ్యాయి, దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని ఆర్యవైశ్యులు అన్నారు.