ఎద్దులదొడ్డిలో ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ

ఎద్దులదొడ్డిలో ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ

KRNL: తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామంలో ఎమ్మెల్యే కే.ఈ.శ్యాం కుమార్ సోమవారం లబ్ధిదారుల ఇంటి వద్దకి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిర్విరామంగా కొనసాగిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసి ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం అన్నారు.