‘ధర్మకర్తల మండలి నియామకాలకు దరఖాస్తులు’

‘ధర్మకర్తల మండలి నియామకాలకు దరఖాస్తులు’

KDP: వెల్లాల గ్రామంలోని చెన్నకేశవ, సంజీవరాయ స్వామి, భీమలింగేశ్వర స్వామి దేవస్థానాలకు నూతన ధర్మకర్తల మండలి నియామకాలకు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌ఛార్జి ఈవో గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీ లోపు దరఖాస్తు పత్రాలను జిల్లాలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ఇవ్వాలని కోరారు.