VIDEO: జాగృతి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

HYD: తెలంగాణ జాగృతి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన యోధులను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.