టీజీ సెట్-2025 ఫలితాలు విడుదల

టీజీ సెట్-2025 ఫలితాలు విడుదల

TG: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత సాధనకు కీలకమైన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీజీ సెట్‌)–2025 ఫలితాలు అధికారికంగా విడుదల అయ్యాయి. ఈసారి టీజీ సెట్‌–2025 ప‌రీక్ష‌లో మొత్తం 2,565 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అధికారిక వెబ్‌సైట్‌లో రిజర్వేషన్‌ వర్గాల వారీగా అర్హులైన అభ్యర్థుల పూర్తి వివరాలను విడుదల చేశారు.