సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తాం: ఎస్సై

సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తాం: ఎస్సై

BHPL: చిట్యాల మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పీ.సతీష్‌ను ప్రెస్ క్లబ్ యూనియన్ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కట్కూరి మొగిలి, తిరుపతి, చందర్, యుగేందర్, రాజు, సురేష్, ప్రణీత్, కృష్ణ స్వామీ ఉన్నారు.