‘ఒక్కో వ్యక్తికి 2 వేల డాలర్లు ఇస్తాం’

‘ఒక్కో వ్యక్తికి 2 వేల డాలర్లు ఇస్తాం’

సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులని US అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక, గౌరవనీయమైన దేశంగా అమెరికా మారిందని, ద్రవ్యోల్బణం దాదాపు లేదని ఆయన అన్నారు. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించడం మొదలుపెడతామని, అధిక ఆదాయం లేని ప్రతి ఒక్కరికీ డివిడెండ్‌ కింద కనీసం 2,000 డాలర్లు చెల్లిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.