VIDEO: నెలమట్టమైన మొక్కజొన్న పంట.

VIDEO: నెలమట్టమైన మొక్కజొన్న పంట.

WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని మైసంపల్లె గ్రామంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేలమట్టం అయిందని రైతులు తెలిపారు. అకాల వర్షానికి నేలమట్టమైన పంటను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి, రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు.