'దేశం గర్వించదగ్గ నాయకుడు వాజ్​పేయ్​'

'దేశం గర్వించదగ్గ నాయకుడు వాజ్​పేయ్​'

NZB: స్వాతంత్ర ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో కీలకపాత్ర వహించిన వ్యక్తి భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయ్ దేశం గర్వించదగ్గ నాయకుడని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. వాజ్​పేయ్ వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.