'చిల్డ్రన్స్ డే.. విద్యార్థులతో పోలీసులు'
ప్రకాశం: శాంతి భద్రత కోసం నిత్యం బిజీగా పనిచేస్తున్న పోలీసులు చిల్డ్రన్స్ డే సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో సరదాగా గడిపారు. మార్కాపురం సీఐ సుబ్బారావు, ఎస్సై అంకమ్మరావు MPUP స్కూల్ విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, ఇతర నేతృత్వం ఉన్న వ్యక్తులు పాల్గొన్నారు.