'ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలి'

'ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలి'

KMM: ఎన్నికల ప్రవర్తన నియమావళిని తిరుమలాయపాలెం మండల ప్రజలు కచ్చితంగా పాటించాలని మండల MRO లూథర్ విల్సన్ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఘర్షణలు, ఉద్రిక్తతలు, చట్టవ్యతిరేక చర్యలు చోటు చేసుకోకుండా చూడాలని పోలీస్ అధికారులను సూచించారు. అభ్యర్థుల ప్రతి ఒక్కరి కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంచుతారని, ప్రజలు శాంతి భద్రతలు కాపాడేందుకు సహకరించాలన్నారు.