మృతుల కుటుంబీకులకు ఆర్థిక సాయం

మృతుల కుటుంబీకులకు ఆర్థిక సాయం

VZM: ఇటీవల విద్యుదాఘాతంతో మృతిచెందిన వారి కుటుంబీకులకు ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు సోమవారం ఆర్థిక సాయాన్ని అందజేశారు. తెర్లాం మండలం అంటవారకు చెందిన కోట రామారావు అనే రైతు ఇటీవల విద్యుదాఘాతంతో మృతిచెందాడు. అలాగే బాడంగి మండలం గజరాయునివలస గ్రామానికి చెందిన నల్ల అప్పలనాయుడు కూడా పొలంలో విద్యు దాఘాతంతో మృతిచెందాడు.