ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ పూజలు

ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ పూజలు

సత్యసాయి: ధర్మవరం ఎన్డీయే కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడికి మంత్రి సత్యకుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగేలా చూడాలని, అన్ని విఘ్నాలను తొలగించి తలపెట్టిన కార్యాలు విజయవంతం అయ్యేలా ఆశీస్సులు అందించాలని స్వామిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.