VIDEO: ఆమదాలవలసలో సర్పంచ్‌లకు సత్కారం

VIDEO: ఆమదాలవలసలో సర్పంచ్‌లకు సత్కారం

SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్న సర్పంచ్‌లకు ఆదివారం నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ చింతాడ రవి కుమార్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయితీ స్థాయిలో సర్పంచ్ పదవి కీలకమన్నారు. ఎంతో గౌరవంతో కూడిన సర్పంచ్‌లుగా మళ్లీ ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. ఏప్రిల్ 2తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే.