ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావు: పొన్నం

ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావు: పొన్నం

SDPT: ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావని, అవి ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీని పీఎంగా చూడాలని ఆశించడం రాజకీయ పార్టీగా మా హక్కు అన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ మరో వ్యక్తి కాదని ప్రజలే న్యాయ నిర్ణీతలని 'X'లో పేర్కొన్నారు.