ఎస్పీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం

ఎస్పీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం

NLR: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది రాజ్యాంగ బద్ధంగా నడవాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విధులు, చట్టాలే ప్రజలకు రక్షణగా నిలిచాయన్నారు.