మెదక్ జిల్లాలో 88.80 శాతం పోలింగ్

మెదక్ జిల్లాలో 88.80 శాతం పోలింగ్

MDK: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండవ విడతలో ఎనిమిది మండలాల్లో 88.80% శాతం నమోదు అయిందనీ మెదక్ ఎన్నికల అధికార రాహుల్ రాజ్ తెలిపారు. 8 మండలాల్లో కలిపి మొత్తం 1,72,656 ఓట్లు ఉండగా, 1,53,313 పోల్ అయ్యాయని మెదక్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ పేర్కొనారు.