అగ్నిమాపక సకటాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ELR: రూ.కోటి వ్యయంతో నూతనంగా కొనుగోలు చేసిన అగ్నిమాపక శకటాన్ని బుధవారం చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. దశాబ్ద కాలంగా ప్రతినిత్యం మరమత్తులతో కాలం చెల్లిన వాహనంతో ఫైర్ సిబ్బంది ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్త వాహనాలు సమకూర్చడంతో అగ్ని ప్రమాదాలు నివారణకు దోహదపడతాయన్నారు.