ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ జిల్లా వాప్తంగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు
☞ మార్కాపురంలో కౌన్సిలింగ్ నిర్వహించిన CI సుబ్బారావు
☞ ఆరోగ్యం కోసం వ్యాయామం, మందులు తప్పనిసరి: ఒంగోలు DMHO వెంకటేశ్వర్లు
☞ మార్కాపురంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA  కందుల
☞ బుక్స్ చదవడం వల్ల మేధస్సు పెరుగుతుంది: కలెక్టర్ రాజాబాబు