రోజా వ్యాఖ్యలపై తీవ్ర ఖండించిన ఎమ్మెల్యేలు

రోజా వ్యాఖ్యలపై తీవ్ర ఖండించిన ఎమ్మెల్యేలు

TPT: తిరుపతి ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలు అర్ధరహితమని పేర్కొన్నారు. రాజకీయాలలో విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు అనవసరమన్నారు.