రంగాపురంలో రైతన్న సేవలో అవగాహన

రంగాపురంలో రైతన్న సేవలో అవగాహన

KRNL: పెద్దకడబూరు మండలం బుధవారం రంగాపురం గ్రామంలో టీడీపీ యువ నేత వడ్డేవాటి చిన్న ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టి అధిక దిగుబడులు పొందాలన్నారు. “రైతన్నా మీకోసం” కార్యక్రమంలో వ్యవసాయ అధికారి జూపల్లి శ్రీనివాసులు ఖరీఫ్, రబీ సీజన్‌లో మిశ్రమ పంటలపై సూచనలు ఇచ్చి, రైతులు సరైన సలహాలు తీసుకోవాల్సిన అవసరం వివరించారు.