ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ల కోసం కొత్త పోర్టల్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి
★ రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరులో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంపై కలెక్టర్ అనుదీప్ ప్రశంస
★ పారిశుధ్య కార్మికులతో కలిసి టీ విందులో పాల్గొన్న మేయర్ పునుకొల్లు నీరజ
★ కొణిజర్ల మండలంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్