పుంగనూరు పట్టణంలో విద్యుదీకరణ పనులు

పుంగనూరు పట్టణంలో విద్యుదీకరణ పనులు

CTR:పుంగనూరు పురపాలక సంఘ సిబ్బంది ఆదివారం సాయంత్రం పట్టణంలో విద్యుదీకరణ పనులు చేపట్టారు. ఈ నెల 10,11వ తేదీల్లో శ్రీసుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యుదీకరణ పనులు ప్రారంభించారు. మినీ బైపాస్ రోడ్డులో-10 సెంటర్ లైట్స్, MBT రోడ్డులో NH లైట్స్-6, అమ్మవారిని కొలువుదీర్చే నగిరి ఆవరణములకు-20 లైట్స్‌ను వేశారు.