విషాదం.. క్షణాల్లోనే చనిపోయాడు..!

విషాదం.. క్షణాల్లోనే చనిపోయాడు..!

NGKL: గుండెపోటుతో క్షణాల్లోనే కుప్పకూలి ఓవ్యక్తి చనిపోయిన విషాదకరఘటన కోడేరు మండలం తీగలపల్లిలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాలు..గ్రామానికి చెందిన గోపాల శంకరయ్య(47)ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తన ఇంటి సమీపంలో సేదతీరుతుండగా ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలిపారు.