ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభలు
BPT: ఈరోజు నుంచి జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ కేంద్రంలో రెండు గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి గ్రామ సభలు గ్రామ ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేశారు.