VIDEO: సేంద్రియ ఉత్పత్తులను పరిశీలించిన ఎమ్మెల్యే
కోనసీమ: మహిళలు శక్తి స్వరూపాలని, సృష్టికి మూలం మహిళలేనని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళా రైతులు ఏర్పాటు చేసిన సేంద్రియ ఉత్పత్తులను ఎమ్మెల్యే పరిశీలించారు.