'వినాయక చవితికి అనుమతులు తప్పనిసరి'

E.G: వినాయక చవితి వేడుకలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి కోరారు. ఈ మేరకు ఆటోలో పందిళ్లు, మండపాల ఏర్పాటు సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు గురించి ప్రచారం చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించాలని కోరారు.