హరీష్ రావుపై మండిపడ్డ ప్రభుత్వ విప్

హరీష్ రావుపై మండిపడ్డ ప్రభుత్వ విప్

SRCL: కాళేశ్వరంపైన బీఆర్ఎస్ నేత హరీష్ రావు సోయి లేకుండా మాటాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఆనాడే తుమ్మిడి హటి దగర బ్యారేజ్ కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా? కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది మీరు కాదా? అని నిలదీశారు. మీ హయాంలోనే మేడిగడ్డ కూలింది హరీష్ రావుకు గుర్తు లేదా అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు.