VIDEO: మంచి నీటి కుళాయికి డమ్మీ వేస్తున్న అధికారులు
ELR: ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లించకపోవడంతో నారాయణపురం గ్రామంలో ఇవాళ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అధికారులు మంచినీరు కుళాయికి డమ్మీ వేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో జి.రమేష్ బాబు మాట్లాడుతూ.. ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామ పంచాయితీ అభివృద్ధి అధికారి విజయ్ కుమార్, పంచాయితీ సచివాల సిబ్బంది పాల్గొన్నారు.