పసివాడి ప్రాణం కాపాడండి..!
GNTR: తెనాలిలో అరుదైన DMD వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అశ్వర్ధ్‌కు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, విద్యార్థులు మద్దతుగా నిలుస్తున్నారు. అశ్వర్ధ్ ప్రాణాలు కాపాడాలని కోరుతూ శుక్రవారం చినరావూరులోని గీతాంజలి స్కూల్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. చిన్నారి తండ్రి హరీష్‌తో కలిసి విద్యార్థులు ప్రదర్శనగా తిరుగుతూ ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు.