ముగిసిన ఫిరాయింపు MLAల విచారణ

ముగిసిన ఫిరాయింపు MLAల విచారణ

TG: పార్టీఫిరాయింపు ఎమ్మెల్యేల మొదటి రోజు విచారణ ముగిసింది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రవ్, సంజయ్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. రేపు పోచారం శ్రీనివాస్, అరెకపూడి గాంధీ పిటిషన్ల విచారణ జరగనుంది. అలాగే ఈ నెల 12, 13న స్పీకర్ మరోసారి విచారణ చేపట్టనున్నారు. కాగా, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంకా అఫిడవిట్లు దాఖలు చేయని విషయం తెలిసిందే.