డయల్ యువర్ కలెక్టర్ వాయిదా

డయల్ యువర్ కలెక్టర్ వాయిదా

VZM: రైతుల‌కు త‌గినంత యూరియా అందుబాటులో ఉంద‌ని, పంపిణీ కూడా స‌క్ర‌మంగా జ‌రుగుతోంద‌ని క‌లెక్ట‌ర్ అంబేద్కర్ బుధవారం తెలిపారు. స‌ర‌ఫ‌రాలో స‌మ‌స్య‌లు త‌గ్గాయ‌ని, డ‌యిల్ యువ‌ర్ క‌లెక్ట‌ర్ కార్య‌క్ర‌మానికి ఫోన్ చేసేవారి సంఖ్య కూడా త‌గ్గింద‌ని పేర్కొన్నారు. అందువ‌ల్ల డ‌యిల్ యువ‌ర్ క‌లెక్ట‌ర్‌ కార్య‌క్ర‌మాన్ని గురువారం నుంచి వాయిదా వేస్తున్నామన్నారు.