ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ లేఖ 

ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ లేఖ 

ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని 2 గంటలు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకోలేకపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. కాగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.