కాకర్ణాల సర్పంచ్‌గా సంతోష్ నాయక్ గెలుపు
MBNR: నవాబుపేట(మం) కాకర్ణాల సర్పంచ్‌గా కాంగ్రెస్ నాయకులు సంతోష్ నాయక్ ఎన్నికయ్యారు. మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సందర్భంగా తన సమీప ప్రత్యర్థి మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌పై 27 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. ఈ సందర్భంగా సంతోష్ నాయక్ మాట్లాడుతూ.. తనను నమ్మి సర్పంచ్ గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు.