మైల్వార్ గ్రామస్థులకు శుభవార్త!

మైల్వార్ గ్రామస్థులకు శుభవార్త!

VKB: బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామస్థులకు BMR కిట్ ద్వారా బేబీ కిట్లను రేపు అందించనున్నారు. బుయ్యని మనోహర్ రెడ్డి నాయకత్వంలో ఆయన అభిమానులు పంపిణీ చేయనున్నారు. ఒక్కో కిట్‌లో బెడ్, డ్రెస్‌లు, టవల్స్, వాషబుల్ నాప్కిన్స్, దోమతెర, జాన్సన్ పౌడర్, షాంపూ ఉంటాయి. సంగిశెట్టి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కిట్లు అందిస్తారని తెలిపారు.