కలసపాడు ప్రత్యేక అధికారిగా మహబూబ్ బీ

కలసపాడు ప్రత్యేక అధికారిగా మహబూబ్ బీ

KDP: కలసపాడు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌గా MPDO మహబూబ్ బీ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వేసవి దృష్ట్యా గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.