ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కు సీఎం రేవంత్ రెడ్డి కితాబు

ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కు సీఎం రేవంత్ రెడ్డి కితాబు

KNR: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వినూత్నంగా చేపడుతున్న ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కితాబు ఇచ్చారు. మే డే సందర్భంగా గురువారం శ్రీకారం చుట్టనున్న ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని స్వహస్తాలతో ప్రారంభించాలని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లినప్పుడు రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు