నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పెద్దవూర గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
➢ జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టిన ఐకేపీ వీవోఏలు
➢ కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయాలని వేములపల్లి MROకు బీజేపీ వినతి
➢ విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి: SFI