శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
VZM: రామతీర్థం ఆలయంలో మహాశివరాత్రికి అధిక సంఖ్యలో భక్తులు రానునుందన ఏర్పాటు చేస్తున్న భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ దామోదర్ గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శివరాత్రి పురస్కరించుకొని సుమారు లక్ష మంది భక్తులు రానుండడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.