యుద్ధం ఎఫెక్ట్.. కుళ్లిపోతున్న పండ్లు

యుద్ధం ఎఫెక్ట్.. కుళ్లిపోతున్న పండ్లు

పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. యుద్ధం కారణంగా ఇతర దేశాలకు రవాణా నిలిచిపోవడంతో భారత పండ్ల మార్కెట్లు స్తంభించాయి. ముంబై ఏపీఎంసీ మార్కెట్ పండ్లతో నిండిపోయింది. ఎగుమతి కోసం పంపిన కంటైనర్లు వెనక్కి వస్తున్నాయి. మరోవైపు మార్కెట్లకు పండ్లు పోటెత్తుతున్నాయి. దీంతో వేలాది టన్నుల పండ్లు కుళ్లిపోతుండటంతో వ్యాపారు తీవ్ర ఆందోళనకు గురవతున్నారు.