గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్న ప్రచారం

గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్న ప్రచారం

NGKL : జిల్లాలోని పలు గ్రామాలలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బ్యాలెట్ గుర్తులు రాకముందే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో తమ పార్టీల తరఫున ప్రచారం మొదలుపెట్టారు. అక్కడక్కడ పార్టీ వర్గాల మధ్య గొడవలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఓటు రేపటి భవిష్యత్తు అని యువత ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.