వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరంగల్: రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు పండించిన వరి ధాన్యం మొత్తం ప్రభుత్వ మద్దతు ధరతో కోనుగోలు చేస్తుందని నవజీవన్ సొసైట్ ఛైర్మన్ బానోత్ వెంకన్న నాయక్ అన్నారు. శనివారం పర్వతగిరి మండలం రోళ్ళకల్, గోరుగుట్ట తండా, జమలాపురం, గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ ఛైర్మెన్ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.