VIDEO:టైరు పగిలి టమాటా లారీ బోల్తా

VIDEO:టైరు పగిలి టమాటా లారీ బోల్తా

CTR: టమాటా లోడుతో వెళ్తున్న ఓ మినీ టెంపో వాహనం టైరు పగలడంతో బోల్తా కొట్టిన ఘటన శుక్రవారం గంగవరం మండలం బైపాస్‌లో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం నంగిలి నుంచి టమాటో లోడుతో కాణిపాకం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరికి గాయాలవగా  స్థానికులు చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.